వధూవరులకు తిరుమలలో ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఈ కార్యక్రమం గురించి తెలుసా?

10 months ago 22
టీటీడీ నిర్వహిస్తున్న కళ్యాణ వేదికకు విశేష స్పందన లభిస్తోంది. 2016 నుంచి ఈ కార్యక్రమం అమల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ టీటీడీ కళ్యాణ వేదిక ద్వారా 26 వేలకు పైగా వివాహాలు జరిగాయి. పెళ్లైన తర్వాత వధూవరులు, వారి తల్లిదండ్రులకు టీటీడీ ఉచితంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కల్పిస్తోంది. అలాగే తిరుపతి లడ్డూలు అందిస్తోంది. పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద జరిగే టీటీడీ ఉచిత వివాహాలకు.. పురోహితుడు, మంగళవాయిద్యాలను కూడా ఉచితంగా సమకూరుస్తున్నారు.
Read Entire Article