వయసు 19 ఏళ్లే.. కానీ ఈ పాప యవ్వారాలు మాత్రం వేరే.. టార్గెట్ మొత్తం వాళ్లే..!

1 month ago 4
వరంగల్‌లో కిలాడీ లేడీ యవ్వారాలు వెలుగులోకి వస్తూ.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. వయసు 19 ఏళ్లే కానీ.. ఆమె చేసే పనులు మాత్రం సినిమా స్టోరీని తలపిస్తున్నాయి. సంపన్న కాలనీల్లోని అమ్మాయిలు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థినిలే ఆమె టార్గెట్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెంచుకుని.. అది చూపించి అమ్మాయిలను మచ్చిక చేసుకుని.. టైం చూసి కిడ్నాప్ చేసి.. డ్రగ్స్ ఇచ్చి.. వ్యభిచార కూపంలోకి దించటమే ఆ కిలాడీ లేడీ యవ్వారాలు.
Read Entire Article