Three Crime Incidents at Warangal district: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస దారుణాలు కలకలం రేపుతున్నాయి. కుంటపల్లిలో కుమారుడు తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, ధర్మసాగర్ మండలం తాటికాయలలో వివాహితపై అమానుష దాడి జరిగింది. కాజీపేటలో ఆర్థిక వివాదం హత్యకు దారితీసింది. ఈ ఘటనలు మానవ సంబంధాల విలువలను దిగజార్చే విధంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.