వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండగా అపశ్రుతి.. మంత్రి పొంగులేటికి గాయాలు
4 months ago
5
వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మంకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాయపడ్డారు. వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు టూ వీలర్‌పై వెళ్లగా.. బైక్ స్కిడ్ కావడంతో జారి పడ్డారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీసుకు తరలించారు.