వరద బాధితులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.17,500 ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇంటింటికీ రూ.10 వేలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించగా.. ఆ మెుత్తాన్ని పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.