వరుసగా 33 ఫ్లాప్‌లు.. అయినా, హీరోగా 230 సినిమాలు.. పవన్ కళ్యాణ్ శత్రువు మాములోడు కాదు మామ!
12 hours ago
1
సినిమాల్లో ఎప్పుడూ సక్సెస్ సాధిస్తామన్న గ్యారంటీ ఉండదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. కానీ ఒక హీరోకు వరుసగా 33 ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. అయినా సరే, సూపర్ స్టార్ అనే బిరుదు మాత్రం కోల్పోలేదు.