వనపర్తి జిల్లాలో గణపయ్య వాటర్ ట్యాంక్ ఎక్కేశాడు. వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో స్థానికులు వాటర్ ట్యాంక్‌పై గణపతిని ప్రతిష్టించారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 20 ఏళ్ల క్రితం వర్షంతో మండపం ఏర్పాటుకు ఇబ్బందులు కలగ్గా.. అప్పటి నుంచి వాటర్ ట్యాంకుపైనే ప్రతిష్ఠిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.