వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో నాన్‌స్టాప్ వానలు.. ఇప్పట్లో ఆగేలా లేవు..

1 year ago 23
తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానల వల్ల పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఇళ్లు, పంట పొలాలు నీట మునిగి.. చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాన్‌స్టాప్‌గా కుండపోత వానలు కురుస్తాయని.. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ వివరాలు..
Read Entire Article