వామ్మో ఇలా ఉన్నావేంట్రా.. స్నేహితుడితో అసహజ శృంగారం, ఒప్పుకోలేదని ఇంత ఘోరమా..?

1 week ago 2
సిద్దిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడికి మద్యం తాగించి.. అసహజ శృంగారానికి ప్రయత్నించాడు. మత్తు తేలిపోయిన వెంటనే ప్రతిఘటించటంతో.. ఎక్కడ ఈ విషయాన్ని బయటికి చెప్తాడోనని అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 19న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నిందితుడిని తన భార్య వదిలేయగా.. గత కొంతకాలంగా ఒక్కడే ఉంటున్నాడని, ఈ క్రమంలో తనకు దగ్గరైన స్నేహితునితో ఇంత దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
Read Entire Article