వారికి పది రోజుల ముందే పండగ.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సాయం

2 weeks ago 3
హైదరాబాద్ ప్రజా భవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన విద్యార్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో గ్రూప్ 1 నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Read Entire Article