వాళ్లే నా శత్రువులు.. నన్ను చంపితే స్వర్గానికే పోతా: కేఏ పాల్

1 year ago 41
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించటాన్ని ఓర్చుకోలేకపోతున్న కొందరు తనను చంపాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే.. తనని చంపితే స్వర్గానికే పోతాననంటున్నారు కేఏ పాల్. తనకు భద్రత కావాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాకు లేఖ కూడా రాశానని చెప్పుకొచ్చారు. పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Read Entire Article