వాహనదారులకు అలర్ట్.. చివరకు ఇంజిన్ ఆయిల్‌నూ వదలట్లేదు, జాగ్రత్త సుమీ..!

1 year ago 43
హైదరాబాద్‌లో నకిలీ ఇంజన్ ఆయిల్ దందా గుట్టు రట్టయింది. ప్రముఖ బ్రాండ్ల పేరుతో కల్తీ ఆయిల్ విక్రయిస్తున్న షేక్ ఖయ్యూమ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన నకిలీ ఆయిల్, ఖాళీ డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో దుకాణదారులు కొనుగోలు చేసి వాహనాల్లో పోసేవారని పోలీసులు గుర్తించారు.
Read Entire Article