వికారాబాద్ జిల్లాలో దారుణం.. నలుగురిని నరికి చంపి ఆపై తానూ ఆత్మహత్య

10 months ago 22
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం చోటుచేసుకుంది. వేపూరి యాదయ్య తన భార్య, ఇద్దరు పిల్లలు, వదినను కత్తితో అతి కిరాతకంగా హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో యాదయ్య చిన్న కూతురు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు హత్యలకు కారణాలు అయి ఉండొచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article