విచిత్రంగా శ్రావణ మాసంలో పెరిగిన చికెన్ ధరలు.. ఆ రెండు కారణాల వల్లే, కేజీ ఎంతంటే!

7 months ago 7
Andhra Pradesh Chicken Rates Soar: సాధారణంగా శ్రావణమాసంలో చికెన్, గుడ్ల ధరలు తగ్గుతాయి. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో విరుద్ధంగా ధరలు పెరిగాయి. చికెన్ కిలో రూ.220కి, గుడ్డు ధర రూ.5.10కి చేరాయి. ఉత్పత్తి తగ్గడం, శుభకార్యాలు ఉండటం, దాణా ధరలు పెరగడం దీనికి కారణమని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి కోటి నుంచి 80 లక్షలకు తగ్గింది. మొక్కజొన్న, వరినూక ధరలు కూడా పెరగడం పరిశ్రమను కలవరపెడుతోంది.
Read Entire Article