విజయనగరం జిల్లా రాజకీయాల్లో 'బొత్స' ఆధిపత్యానికి చెక్ పడినట్టేనా ?

9 hours ago 2
విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల్లో బొత్స కుమార్తె అనూష పరాజయం పాలయ్యారు. పూసపాటిరేగ నుంచి తమ్ముడి కుమారుడి చైతన్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో బొత్స సత్యనారాయణ రాజకీయ ఆధిపత్యానికి చెక్ పడిందా? అనే కోణంలో జోరుగా చర్చ జరుగుతుంది.
బొత్సకు ఈ స్థాయిలో దెబ్బ తగలడంలో ఆయన మేనల్లుడి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాత్ర కీలకంగా మారిందని కూడా విశ్లేషించుకుంటున్నారు. పైగా జిల్లా వ్యాప్తంగా 27 జడ్పీటీసీ స్థానాల్లో 22 చోట్ల కూటమి జైత్రయాత్ర సాగింది.
Read Entire Article