విజయనగరం: నవ దంపతుల అనుమానాస్పద మృతి.. రాత్రి ఏం జరిగింది?

6 months ago 8
Vizianagaram Newly Wed Couple Suspicious Death: విజయనగరం జిల్లా కొత్తవలసలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ్మన్నమెరక దగ్గర జంట అనుమానాస్పదంగా మరణించడంతో కలకలం రేగింది. కొప్పుల చిరంజీవి, గీతల వెంకటలక్ష్మి అనే ఈ జంటకు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. భర్త ఉరి వేసుకుని ఉండగా, భార్య నేలపై చనిపోయి ఉంది. ఇది ఆత్మహత్యా లేక హత్య అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article