విజయవాడ దుర్గమ్మ దసరా ఆర్జిత సేవల టికెట్లు విడుదల.. వెంటనే బుక్ చేస్కోండి

11 months ago 26
Vijayawada Temple Arjitha Seva Tickets Booking: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన టికెట్లను దుర్గగుడి ఈవో విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల పేరు మీద తొలి టికెట్లు బుక్ చేశారు. ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, చండీహోమం వంటి ప్రత్యేక సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి ఆర్జిత సేవల టికెట్ల సంఖ్యను పెంచారు.
Read Entire Article