విజయవాడ దుర్గమ్మ హుండీకి కాసుల వర్షం.. 18 రోజుల్లో రూ.కోట్లలో ఆదాయం

2 years ago 54
Vijayawada Durgamma Temple Income: విజయవాడ దుర్గమ్మ హుండీ కానుకల్ని ఆలయ అధికారులు లెక్కించారు.. 18 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా.. భారీగా ఆదాయం సమకూరింది. కేవలం 18 రోజుల్లోనే దగ్గర దగ్గరగా రూ.3 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. నగదుతో పాటుగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా ఉంది. అంతేకాదు ఈ హుండీ ద్వారా కూడా భక్తలు కానుకల్ని సమర్పించారు. అమ్మవారికి సంబంధించిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article