Vijayawada Temple Devotee Donation: విజయవాడ దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఖరీదైన కానుక అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన శారీ హౌస్ యజమాని శ్రీధర్ అమ్మవారికి బంగా నత్తువను కానుకగా అందించారు. అలాగే అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అలాగే విజయవాడకు చెందిన మరో భక్తుడు అమ్మవారి అన్నవితరణకు రూ.లక్ష అందజేశారు. మరోవైపు శుక్రవారం ఇంద్రకీలాద్రిపై రద్దీ కనిపించింది.. వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలి వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు.