విజయవాడ నుంచి విశాఖకు వెళ్లడం ఇక ఈజీ.. జూన్ 1 నుంచి విమాన సేవలు

10 months ago 41
జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లి, తిరిగి విజయవాడకు చేరుకునే ఈ సర్వీసును ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడపనున్నారు. ఈ విమాన సేవలు సాధారణ ప్రయాణికులతోపాటు వ్యాపార వర్గాల వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు హర్షం వ్యక్తం చేశారు.
Read Entire Article