విజయవాడ నుంచి సింగపూర్‌కు జస్ట్ 4 గంటల్లో వెళ్లొచ్చు.. టికెట్ ధర రూ.8వేలు మాత్రమే

4 months ago 5
Vijayawada Singapore Flight Ticket Price: ఆంధ్రప్రదేశ్ నుంచి విమాన ప్రయాణం మరింత సులభతరం అవుతోంది.. ఇప్పటికే కొత్తగా పలు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇండిగో కొత్త సర్వీసును నవంబర్ 15 నుంచి ప్రారంభిస్తోంది. వారానికి మూడు రోజులు నడిచే ఈ విమానంలో ప్రయాణ సమయం కేవలం నాలుగు గంటలే. గతంలో మంచి ఆదరణ పొందిన ఈ సర్వీసు, ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.
Read Entire Article