విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో వ్యక్తి అదృశ్యం! అసలు ఏం జరిగిందంటే?

4 hours ago 1
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసుబాబు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగ్గయ్యపేట పోలీసులు గత నెలలో అతన్ని తీసుకెళ్లారని.. ఇప్పటి వరకూ ఆచూకీ లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏసుబాబు మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసుబాబు అదృశ్యం అంశంపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. అసలు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article