విజయవాడ: బిర్యానీ కోసం అన్నను చంపేసిన తమ్ముడు.. ఆ ఒక్క మాటతో!

4 months ago 8
Vijayawada Man kills Brother On Biryani Issue: విజయవాడలో బిర్యానీ విషయంలో చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసింది. గొల్లపూడి సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి అన్నదమ్ములు కాగా.. వివాహాలు అయ్యాయి. తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము ఇంటికి వెళ్లాడు.. తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని.. డబ్బులు ఇవ్వమని అన్నను అడిగాడు. అన్న రాము తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరగ్గా.. తమ్ముడు లక్ష్మారెడ్డి అన్న రామును హత్య చేశాడు.
Read Entire Article