విజయవాడ బైపాస్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్ట్.. కొత్తగా 4 లైన్ల రోడ్డు, ఈ రూట్‌లోనే!

1 week ago 4
Vijayawada Bypass Gannavaram Airport Connect: విజయవాడకు మణిహారంగా బైపాస్ రోడ్డు నిలుస్తోంది.. ఈ పనులు ముగింపు దశకు వచ్చాయి. అయితే విజయవాడ బైపాస్‌ను గన్నవరం ఎయిర్‌‌పోర్ట్ కనెక్ట్ చేయాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్ట్ అంచనాలు తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఈజీగా, త్వరగా వెళ్లొచ్చని చెబుతున్నారు.
Read Entire Article