విజయవాడ వరదల్లో మునిగిన వాహనాలు.. ప్రభుత్వం బిగ్ రిలీఫ్, సాయంపై చంద్రబాబు కీలక ప్రకటన

7 months ago 10
Bear Some Of The Vehicle Repair Costs: విజయవాడ వరదల్లో మునిగిన వాహనాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వాహనాల రిపేర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. వాహనాల రిపేర్ల కోసం కొంత ఖర్చును ప్రభుత్వం భరించడంపై ఆలోచన చేస్తున్నామన్నారు. అంతేకాదు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్‌ చేసుకోవడానికి విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కేంద్రంలో అన్ని రకాల బీమా కంపెనీల ప్రతినిధులు సోమవారం నుంచి అందుబాటులో ఉంటారు. ఇన్సూరెన్స్‌ చేసుకున్న ఆస్తులు నష్టపోయినా, దెబ్బతిన్నా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.
Read Entire Article