విజయవాడలో ఆశావర్కర్ల అరెస్ట్.. ఈ వీడియోను ఇలా కూడా వాడేస్తున్నారా నాయనా!

1 year ago 19
Fact Check On Asha Workers Chalo Vijayawada Protest Video: ఏపీలో ఆశావర్కర్లు కొద్దిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ జీతాన్ని పెంచడంతో పాటుగా పదవీ విరమణ వయస్సు పెంపుపై జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లు చలో విజయవాడకు పిలుపునివ్వగా తరలివచ్చారు. అయితే ఈ క్రమంలో పోలీసులు ఆశావర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేసినట్లుగా వీడియో వైరల్ అవుతోంది.. ఈ వీడియో వెనుక అసలు నిజం ఏంటంటే?
Read Entire Article