విజయవాడలో నీళ్లనుకుని బాటిల్ ఓపెన్ చేసి తాగిన చిన్నారి.. పాపం ప్రాణాలు పోయాయి

4 months ago 4
Vijayawada Kid Drinks Acid: విజయవాడలో 18 నెల చిన్నారి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. మచిలీపట్నం నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చిన పాపం మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగేసింది.. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. నాలుగు రోజల పాటూ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. మరో ఘటనలో 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌పై నుంచి కిందపడగా.. టైరు పైనుంచి ఎక్కేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Read Entire Article