విజయవాడలో నేడు వీహెచ్‌పీ ‘హైందవ శంఖారావం’.. ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

2 weeks ago 3
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచేలా విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో భారీ సభను తలపెట్టారు. హైందవ శంఖారావానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు, వాహనాల్లో కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథులుగా విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్, అయోధ్య రామజన్మభూమి ట్రస్టీ గోవింద్‌దేవ్‌ మహరాజ్ తదితరులు హాజరవుతున్నారు. దీంతో విజయవాడ నగరంలో భారీ భద్రతను కల్పించారు. 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
Read Entire Article