విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్, కొత్త పార్టీ ప్రకటన!

57 minutes ago 1
Vijayasai Reddy Press Meet On September 7th: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 7న మీడియా ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్‌పై ఈ నెల 7న మధ్యాహ్నం 1.15 గంటలకు విజయవాడలో కీలక అంశాలపై తాను మాట్లాడబోతున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి ఈ నెల 7న కొత్త పార్టీపై ప్రకటన చేస్తారా.. కేవలం రాజకీయ పరమైన అంశాలకే పరిమితం అవుతారా అన్నది క్లారిటీ లేదు.
Read Entire Article