Vijayasai Reddy New Party Name: మాజీ ఎంపీ పొలిటికల్ రీ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ పెడతారా?.. మళ్లీ పాత గూటికి చేరతారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతలో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని.. ఆ పార్టీకి పెట్టిన పేరు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త పార్టీ పెడతారనే ప్రచారంపై మాజీ ఎంపీ స్పందించాల్సి ఉంది.