కొత్త దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక.. విజయ్ సొంతూరు తుమ్మనపేటలో కొత్తగా కట్టిన ఫామ్ హౌస్‌లో సత్యనారయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులందరికీ కొత్త జంట భోజనాలు పెట్టింది. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని నాన్ వెజ్ భోజనాలు పెట్టడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శాకాహరం పెట్టాలి కదా.. ఇలా మాంసాహారం పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి పద్ధతి మారుతుందని కొందరు చెబుతున్నారు.