విడిపోతున్న మరో టాలీవుడ్ స్టార్ కపుల్..! డివోర్స్ వార్తపై ఫ్యాన్స్ షాక్
1 month ago
7
Divorce Rumors: సినిమా వాళ్లే కాకుండా స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా తమ వైవాహిక జీవితాన్ని తెంచుకుంటున్నారు.ఎవరికి వారే అన్నట్లుగా బతికేస్తున్నారు. ఈ లిస్టులో చేరిపోయింది టాలీవుడ్‌కి చెందిన స్టార్ జోడి కూడా విడాకులు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.