‘విడిపోతే పడిపోతాం’.. అల్లు అర్జున్ అరెస్ట్ వేళ.. పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఆసక్తికర ట్వీట్

1 year ago 34
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కలిసి ఉంటేనే నిలబడతాం.. విడిపోతే పడిపోతామంటూ డిప్యూటీ సీఎంవో ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఈ ట్వీట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయితే కాసేపటికి ట్వీట్ పూర్తి సారాంశాన్ని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కులాలు, ప్రాంతాల వారీగా విడిపోతే సాధ్యం కాదని.. అందరం ఒక్కతాటిపై ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
Read Entire Article