విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసు.. మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ..

2 weeks ago 4
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఫోన్ కాల్స్, మెసేజులు విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రావాల్సి ఉందని.. ఈ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం అనుబంధ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు తెలిపింది. క్వాష్ పిటిషన్ మీద విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
Read Entire Article