విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఆ రోజు సెలవు.. ఒక్కరోజు అలా చేస్తే 4 రోజులు పండగే..!

6 hours ago 1
పాఠశాలల విద్యార్థులకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా.. ఎంజాయ్ చేద్దామా అని ఉంటుంది. ఒక్క సెలవు వచ్చినా.. రోజంతా ఎంజాయ్ చేసి.. అబ్బా రేపు కూడా సెలవుంటే బాగుండు అని ఊహించుకుంటుంటారు. ఆ వయసులో పిల్లలకు అలాంటి ఆలోచనలే వస్తుంటాయ్. అయితే.. వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా.. ఒక్క రోజు స్కిప్ చేస్తే.. ఏకంగా నాలుగు రోజుల పాటు సెలవులే సెలవులు.. ఎంజాయ్ పండగో అనే అవకాశం ఉంది. మరి అదేంటో చదివేయండి.
Read Entire Article