విద్యార్థులకు కొత్త హాస్టళ్లు.. ఆ ఏరియాల్లోనే.. ఉత్తర్వులు జారీ..

2 weeks ago 3
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని బేగంపేట-రామంతపూర్ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ హాస్టళ్లు వచ్చే విద్యా సంవత్సరం 2025-26 ప్రారంభమవుతాయి. వీటి కోసం కోసం రూ. 20 లక్షలు మరియు రూ. 1.33 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తో పాటు రామంతపూర్‌లో అడ్మిషన్స్ పొందే గిరిజన విద్యార్థులకు రెండు హాస్టళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article