విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మారిన ఫుడ్ మెనూ, మాంసాహారంతో పాటు గుడ్లు

9 months ago 39
తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను మార్చింది. ఈ నెల 12 నుంచి కొత్త మెనూ అమలవుతుంది. నెలకు రెండుసార్లు మాంసాహారం, వారానికి ఐదు గుడ్లు, నిత్యం నెయ్యి అందిస్తారు. మెస్ ఛార్జీలు ఒక్కో విద్యార్థినికి రూ.1225 నుంచి రూ.1740కి పెంచారు.
Read Entire Article