విద్యార్థులకు ప్రతిరోజూ అన్నవరం సత్యదేవుని అన్నప్రసాదం.. దేవాదాశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్

1 hour ago 1
Annavaram Annaprasadam For Collegs Students In Mid Day: అన్నవరంలో కాలేజీ విద్యార్థులకు అన్నప్రసాద పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అన్నప్రసాద పథకం అమలు చేసేందుకు అన్నవరం ఆలయ నిధుల నుంచి రూ.35 లక్షలు వెచ్చించడానికి దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ నుంచి అనుమతి వచ్చింది. వాస్తవానికి జులై నెలలో ప్రారంభించగా.. ఆ తర్వాత వాయిదా పడింది. తాజాగా దేవాదాయశాఖ కమిషనర్ అన్నప్రసాద పథకానికి అనుమతి ఇవ్వడంతో త్వరలోనే ప్రారంభించనున్నారు.
Read Entire Article