Fact Check On Sircilla Teacher Bible and Christmas Gifts: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్స్ పంపిణీ చేశాడు. ఈ విషయం తెలియడంతో బీజేపీ, ఏబీవీపీ నేతలు స్కూల్‌కు వెళ్లి టీచర్‌ను ప్రశ్నించి బైబిల్స్ స్వాధీనం చేసుకున్నాడు.. ఈ మేరకు వీడియో తీసి అధికారులకు ఫిర్యాదు చేశారు.. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.. అయితే ఆ తర్వాత పరిణామం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..