తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ న్యూ ఇయర్ సందర్భంగా అదిరిపోయే వార్త చెప్పింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1న పబ్లిక్ హాలీడే డిక్లేర్ చేసింది. రేపు సెలువు ప్రకటించటంతో ఉద్యోగులు, విద్యార్థులకు ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది.