ఉమ్మడి మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీతో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. రేపు పోలింగ్ జరగనుండగా.. ఎన్నికలు జరిగే 24 కొత్త జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే ఫిబ్రవరి 27తో పాటుగా కౌంటింగ్ జరిగే మార్చి 3న కూడా సెలవు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.