యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేజీబీవీ స్కూల్‌లో విద్యార్థులే టీచర్ల అవాతరం ఎత్తారు. ఉపాధ్యాయులుగా మారి పిల్లలకు పాఠాలు భోదిస్తున్నారు. మోడల్ స్కూల్ టీచర్లు సమ్మెకు దిగడంతో.. క్లాస్ లీడర్లు తరగతి గదులు నిర్వహిస్తున్నారు. పై క్లాస్ విద్యార్థులు దిగువ క్లాస్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.