వినుకొండ: ఆర్టీసీ బస్సుపై అసభ్యకరంగా.. సిగ్గు లేకుండా ఇదేం పని, షాకైన డ్రైవర్

1 month ago 3
Vinukonda Rtc Bus Poster: పల్నాడు జిల్లా వినుకొండలో ఆర్టీసీ బస్సుపై పోస్టర్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ అద్దె బస్సుపై ఓ పోస్టర్ కనిపించింది.. దాన్ని చూసిన బస్సు డ్రైవర్ షాకయ్యారు.. వెంటనే ఆ పోస్టర్‌ను తొలగించారు. వినుకొండ నుంచి అద్దంకి మీదుగా ఒంగోలు వెళ్లిన బస్సుపై ఈ పోస్టర్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్‌ను ఎవరు అంటించారో ఆరా తీస్తున్నారు ఆర్టీసీ అధికారులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article