ఫాల్కన్ గ్రూప్ పెట్టుబడుల మోసంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు అమర్‌దీప్ కుమార్ కు చెందిన 'హాకర్ 800' విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేలం వేయనుంది. డిసెంబర్ 9న బేగంపేట విమానాశ్రయంలో జరిగే ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాధితులకు పరిహారంగా చెల్లించనున్నారు.