విమానంలో సామాన్యుడిలా సతీమణితో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం.. వీడియో వైరల్

1 year ago 31
Ys Jagan With Bharathi In Flight: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డితో కలిసి ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైఎస్సార్‌సీపీ అధినేత సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యే కాలంలో వైఎస్ జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్న విషయం తెలిసిందే.
Read Entire Article