వివాదాలు ముగిసిపోయినట్లే.. గతం గతః.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి

20 hours ago 3
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో వివాదాలు ముగిసిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కొలికపూడి మాట్లాడారు. అనంతరం తిరువూరులో వివాదాలు ముగిసిపోయినట్లేనని.. గతం గతః అని అన్నారు. పార్టీని ఇబ్బంది పెట్టేలా మరోసారి వ్యవహరించనని స్పష్టం చేశారు. ఎంపీకి తగిన గౌరవం ఇస్తానని.. అలాగే తాను కూడా అలాంటి గౌరవాన్నే కోరుకుంటున్నానని కొలికపూడి తెలిపారు.
Read Entire Article