మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలో వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వివాహితతో అక్రమ సంబంధం కొనసాగించగా.. విషయం బయటకు తెలియటంతో ముందు సదరు వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మృతిని తట్టుకోలేక ప్రియుడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం అలుముకుంది.