విశాఖ ఎయిర్‌పోర్టులో నూతన సేవలు.. మూడు వారాల్లోగా రెడీ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

1 week ago 3
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి త్వరలోనే నూతన సేవలు అందుబాటులోకి రానున్నాయి. వివిధ కారణాలతో గత కొంతకాలంగా విశాఖ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ కార్గో సేవలు నిలిచిపోయాయి. అయితే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో త్వరలోనే విశాఖ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండేళ్ల పాటు ఈ సేవలు నిర్వహించేందుకు ఏపీటీపీసీతో ఒప్పందం జరిగింది. దీనిపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article