Visakhapatnam Wrong Call Rs 4 Crore: ఒక రాంగ్ కాల్‌తో ఆమె జీవితం మొత్తం మారిపోయింది.. రూ.4 కోట్లు పోగొట్టుకుంది. పొరపాటున వచ్చిన కాల్‌తో కనెక్ట్ అయ్యాక కథ మొత్తం మారిపోయింది. 2020 నుంచి నడుస్తున్న ఈ స్టోరీలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆమె హోటల్‌కు వెళ్లడం తప్పైంది.. మనోడుమహిళను బెదిరించి, ఆమె వద్ద నుంచి రూ.4 కోట్లు, 800 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేశాడు. చివరికి నిందితుడు అక్షయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.. రిమాండ్‌కు తరలించారు.