విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ, భూముల ధరలు పెరుగుతాయి

9 months ago 16
Simhachalam Temple Lands For Visakhapatnam Google Data Center: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల కేటాయింపు వేగవంతం చేసింది. సింహాచలం ఆలయానికి చెందిన 256.47 ఎకరాలను కేటాయించాలని యోచిస్తోంది. ప్రత్యామ్నాయంగా గాజువాక సమీపంలో 600 ఎకరాలు ఇవ్వాలా లేక నేరుగా లీజుకు ఇవ్వాలా అనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదన దేవాదాయశాఖ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ రానుంది.
Read Entire Article